వీఆర్ఏలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. వీఆర్ఏలను, వారి వారి విద్యార్హతలను, సామర్థ్యాలను బట్టి ఇరిగేషన్ సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని, వీఆర్ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. breaking news, latest news, telugu news, cm kcr, vra employees