వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈరోజు ఆటలో వన్డౌన్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగిన శుభ్మాన్ గిల్ సెంచరీ (104) చేసి జట్టుకు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా ర
Harbhajan Singh India Playing 11 vs England for Vizag Test: విశాఖ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం రెండు రోజుల క్రితమే వైజాగ్‌కు చేరుకున్న భారత జట్టు.. తమ అస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. హైదరాబాద్ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన రోహిత్ సేన.. విశాఖలో గెలిచి తీరాలనే పట్టుదల
Shoaib Bashir replace Jack Leach for IND vs ENG 2nd Test: ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ వీసా సమస్య కారణంగా తొలి టెస్టుకు అందుబాటులో లేని విషయం తెలిసిందే. బషీర్ ఇప్పుడు విశాఖలో జరిగే రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు విశాఖ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం క�
ACC Plans to felicitated KS Bharat in IND vs ENG 2nd Test: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు విశాఖ మైదానంలో ప్రాక్టీస్‌లో బ�
Jack Leach unlikely to play in IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేవట. హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన తొలి
Coach Brendon McCullum Hits England Playing 11 vs India: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆతిథ్య భారత జట్టును ఓడించిన విషయం తెలిసిందే. స్పిన్ అస్రంతో ఇంగ్లండ్‌ను బోల్తాకొట్టిద్దామనుకున్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ సూపర్ బౌలింగ్
Sarfaraz Khan earns maiden call-up from Team India: తొలి టెస్టు ఓటమితో ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడ్డ భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా విశాఖలో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో సింగిల్ తీసే ప్రయత్నంలో జడేజాకు తొడకండరాలు పట్టేయగా.. రాహుల్ కుడి తొడ న
Ravindra Jadeja Likely to miss IND vs ENG 2nd Test in Vizag: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రన్ తీసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో జడ్డు రనౌట్ అయ్యాడు. గాయం