Vivo Y500i: వివో సంస్థ చైనాలో Vivo Y500i స్మార్ట్‌ఫోన్‌ను సైలెంట్ గా విడుదల చేసింది. వివో అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా ఈ ఫోన్ లాంచ్ అయినట్టు వెల్లడైంది. ప్రస్తుతం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది.