VIVO Y400 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, తన తాజా Y-సిరీస్ మోడల్ అయిన వివో Y400 Pro 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, ఫ్లాగ్‌షిప్ స్థాయి డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం లాంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో ఈ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ కొత్త మొబైల్ పూర్తి ఫీచర్లను ఒకసారి చూద్దామా.. డిస్‌ప్లే, డిజైన్: ఈ ఫోన్ 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED…