Vivo X200 FE: మొబైల్ పరిశ్రమలో ఎప్పటికప్పుడు కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆశర్యపరిచే వివో కంపెనీ కొత్తగా తన పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్ vivo X200 FE ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ తొలుత చైనాలో వివో S30 ప్రో మినీ పేరుతో విడుదలవ్వగా.. ఇప్పుడు మలేషియా మార్కెట్ నుంచి గ్లోబల్ గా విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ మొబైల్ గా విడుదలైన ఈ Vivo X200 FE గురించి ఓ లుక్…