వివో చైనాలో ప్యాడ్ 5 ప్రో, వివో ప్యాడ్ SE లను విడుదల చేసింది. ఈ కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5పై పనిచేస్తాయి. వివో ప్యాడ్ 5 ప్రోలో 13-అంగుళాల 3.1K రిజల్యూషన్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ ఉన్నాయి. Vivo Pad SE 12.3-అంగుళాల 2.5K డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. వివో ప్యాడ్ 5 ప్రోలో ఎనిమిది స్పీకర్లు, 12,050mAh బ్యాటరీ…