ప్రముఖ నటుడు తమిళ నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుజామున 4.35 గంటలకు కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు వైద్యం అందిస్తుండగానే ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం వివేక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివేక్ ఆకస్మిక మృతి సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. వివేక్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని, ఆయన చనిపోవడం బాధాకరమని,…