టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ఒకటి ‘రాజాసాబ్’. మారుతీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా చిత్రాల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ పై గత కొంత కాలంగా అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాపై జరుగుతున్న వివిధ ప్రచారాలపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. Also Read : Prabhas : రెబల్ స్టార్ ‘ప్రభాస్’ రాబోయే…
డిఫరెంట్ కంటెంట్‌లతో వరుసగా సినిమాలు చేస్తూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్‌లో తన ముద్రను వేస్తోంది. కొత్త వారితో ప్రయోగాలు చేయడంలోనూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ ముందుంటారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ క్రేజీ చిత్రానికి సంబంధించి ఇచ్చిన అప్డేట్ అందరినీ ఆకట్టుకుంది. Also Read : Devara: తారక్ ఫ్యాన్స్.. ఆగస్టు 15న దేవర స్పెషల్ వీడియో వస్తోంది..…