Tollywood Hero Vishwak Sen’s Family Dhamaka Show Streaming on Aha: ఇప్పటివరకు హీరోగా, దర్శకుడిగా అలరించిన టాలీవుడ్ యువ కథానాయకుడు ‘విశ్వక్ సేన్’.. తాజాగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. విలక్షణ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యువ హీరో హోస్ట్‌గా మారారు. ‘ఫ్యామిలీ ధమాకా’ షోకు విశ్వక్ సేన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ షో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలలో తన కామెడీతో అలరించిన విశ్వక్.. షోలో అంతకుమించి…