మణిరత్నం, శంకర్ పని అయిపోవడంతో కోలీవుడ్‌ను నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు కార్తీక్ సుబ్బరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ. జవాన్ నుండి అవుట్ ఆఫ్ ది బాక్స్‌గా మారిపోయాడు అట్లీ. ఈ త్రయంలో నెల్సన్, లోకీ సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు. కార్తీక్ మాత్రం రెట్రోతో ప్లాప్ చవిచూశాడు. ఈ విషయం పక్కన పెడితే ఈ ముగ్గురు నెక్ట్స్ తమిళ తంబీలపై కన్నా తెలుగు ఆడియన్స్‌పై ఫోకస్ చేస్తున్నారట. ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ టాలీవుడ్…