Vishal : హీరో విశాల్ ఇప్పుడు జోష్ మూడ్ లో ఉన్నాడు. ధన్సికతో ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని ఇప్పటికే చెప్పాడు. మరో రెండు నెలల్లో అది కంప్లీట్ కాబోతోంది. ఆ వెంటనే విశాల్ పెళ్లి జరగబోతోంది. అయితే ఎంగేజ్ మెంట్ తర్వాత విశాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నేను ఇప్పటి వరకు ఒకలా ఉన్నాను. కానీ ఇక…