హీరో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్. తోలి సినిమాలో అశోక్ నటనకు మంచి మార్కులే వేశారు క్రిటిక్స్. కానీ రెండవ సినిమా దేవకీ నందన వాసుదేవ చిత్రంతో భారీ ప్లాప్ అందుకున్నాడు అశోక్. దాంతో ట్రాక్ మార్చి యూత్ ఫుల్ స్టోరీ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను,…