భారత క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్ గా గుర్తింపు పొందిన వీరేంద్ర సెహ్వాగ్ (జననం 20 అక్టోబరు 1978)ఇవాళ 45 వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. తన మెరుపు బ్యాటింగ్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా 1990స్ లో పుట్టిన పిల్లలకు సెహ్వాగ్ అంటే పిచ్చి అనే చెప్పాలి. అతడు బ్యాటింగ్ లో ఉ�