Virat Kohli Wins Player of the Tournament: వన్డే ప్రపంచకప్ 2023 సందడి ముగిసింది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించి కప్ కైవసం చేసుకుంది. ఆరంభంలో తడబడిన ఆసీస్.. టోర్నీ చివరలో గొప్పగా ఆడి ఏకంగా కప్ ఎగరేసుకుపోయింది. ఆరంభం నుంచి గొప్పగా ఆడిన భారత్.. తుది మెట్టుపై బోల్తా పడింది. దాంతో మూడోసారి వన్డే ప్రపంచకప్ గెలవాలన్న భారత్ ఆశ…