Cricketer Virat Kohli Net Worth Crosses 1000 Crore: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన బ్యాటింగ్‌తో భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కోహ్లీకి క్రేజ్ మాములుగా లేదు. సోషల్ మీడియా ఖాతాలలో అతడికి ఉన్న ఫాలోవర్ల సంఖ్యను చూస్తేనే ఇది స్పష్టం అవుతుంది. ప్రప