ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉండే బోల్డ్ బ్యూటీలో అవ్‌నీత్ కౌర్ ఒకరు. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో హాట్ పోజులిస్తూ తిరుగులేని ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఆమె లైఫ్ ఇంతలా టర్క్ అవ్వడానికి విరాట్ కోహ్లి కారణం అనే విషయం తెలిసిందే. ఆయన నుంచి అవ్‌నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ ఫొటో పోస్టుకు పొరపాటున లైక్ నమోదైంది. దీంతో అవ్‌నీత్ లైఫ్ మారిపోయింది. ఈ ఘటన తర్వాత ఆమెకు కొత్తగా 1 మిలియన్…