Independence Day is most important day for me Said Virat Kohli: భారతదేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖులు అందరూ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. అందరం గర్వించాల్సిన రోజు అని పేర్కొన్నాడు. ఇక తనకు ఈ రోజు (ఆగష్టు 15) చాలా ప్రత్యేకమైనది అని కోహ్లీ…