Home
Viral Wedding
Viral Wedding News
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
Wedding Gift: పెళ్లికి సాధారణంగా స్నేహితులు, బంధువులు కొత్త జంటకు బహుమతులు ఇస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన స్నేహితుడి పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. స్నేహితుడితో పాటు అతడి కొత్త భార్య ముఖాన్ని తన ఛాతిపై పర్మనెంట్ టాటూగా వేయించుకుని పెళ్లి వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి… -
Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
Viral Wedding: ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే ఏగలేక సగటు మొగుళ్లు తలలు పట్టుకుంటున్నారు.. కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన ఓ పుణ్యాత్ముడు ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేసారి మనువాడి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు! రమేష్ వృతి రీత్యా రైతు. పట్టీలైన సరోజ్, సావిత్రి, సంతోషలను చాముండా ఆలయ హవన్ వేదిక ముందు అగ్నిసాక్షిగా ఆ వీరుడి పెళ్లాడాడు. వాళ్ల మెడలో పూలమాలలు వేసి, ఏడడుగులు నడిచాడు. నవ వధువులు తమ… -
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
Viral Wedding: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లను చాలా మంది ఫాలో అవుతుంటారు. ఇక వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలు కూడా తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే ఈసారి ఓ 17 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ వివాహం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. పాకిస్తాన్‌కు చెందిన ఈ యువ ఇన్ఫ్లుయెన్సర్ రియల్ అజాన్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు కొత్త జంటకు… -
Love Marraige: ప్రేమంటే ఇదే.. మాజీ ఖైదీని పెళ్లాడిన మహిళా జైలర్..
Love Marraige: ప్రేమ గుడ్డిది, కులం, మతం , ప్రాంతం అనే భేదాలు లేకుండా ఎవరికైనా ఎప్పుడైనా కలిగొచ్చు. పేద, ధనిక తేడాలను చూడదు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటనను చూస్తే ఇదంతా నిజం అనిపిస్తుంది. సత్నా జైలులో జరిగిన సంఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న మహిళా అధికారి, జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీని వివాహం చేసుకుంది. ఈ జైలర్, ఖైదీ ప్రేమ కథ ఇప్పుడు వైరల్‌గా మారింది. Read Also:… -
Pakistan: వరుడికి 70, వధువుకు 22.. ముసలోడికి దసరా పండగ..
Pakistan: ముసలోడికి దసరా పండగ అంటే ఇదేనేమో. పాకిస్తాన్‌లోని రావల్పిండిలో జరిగిన ఒక పెళ్లి యావత్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు, 22 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య 48 ఏళ్ల గ్యాప్ ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!