Kakinada: శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి గురించి అందరికి తెలిసిందే. కొందరు రక్షకబటులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు. అచ్చం లాంటి ఓ ఘటన తాజాగా కాకినాడలో చోటు చేసుకుంది. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఓ ఉమెన్ కానిస్టేబుల్ ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అందరి మన్ననలు పొందారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సును ట్రాఫిక్ నుంచి తప్పించారు. స్థానికులు వివరాల ప్రకారం.. నిన్న (శనివారం) సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేషన్‌కు…