మెగా మామ అల్లుళ్లు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మొదటిసారి కలిసి ఒక సినిమా చేస్తున్నారు. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తూ ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. తమిళ వర్షన్ లో యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగు వర్షన్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగు మార్కెట్ కి, పవన్ కళ్యాణ్ కి తగ్గట్లు త్రివిక్రమ్ మూలకథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా…