ఇటీవలే భారతదేశంలో తన మొదటి కారును విడుదల చేసిన వియత్నాంకు చెందిన ప్రఖ్యాత కార్ల కంపెనీ విన్ఫాస్ట్ కంపెనీ భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి కూడా ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లను భారతదేశానికి తీసుకురాబోతోంది. 2026 ద్వితీయార్థంలో (H2 2026) భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూటర్లు భారతదేశం కోసం మాత్రమే రూపొందించబడ్డాయి. Also Read:Xi Jinping: యుద్ధం కోసమా? ఉద్వాసన…