హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నాగర్‌లోని శ్రీ వినాయక దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అక్కచెల్లెలు స్వర్ణలత, పావని శివపార్వతుల విగ్రహాలు దొంగతనం చేశారు. కుటుంబంలో తరచూ ఒకరు చని పోతుండటంతో విగ్రహాన్ని ప్రతిష్టించాలని బాబా చెప్పారు. బాబా మాటలు విని దేవుడు విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఎస్ఆర్ నగర్లో…
ఉత్తరాల వినాయకుడు.. ఈ పేరు వినడానికి చాలా కొత్తగా ఉంది.. కానీ ఇలాంటి ఆలయం ఒకటి ఉందని చెబుతున్నారు. ఇక ఆ ఆలయం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం… భక్తులకు ఏదైనా చెప్పుకోలేని బాధలు కలిగినప్పుడు ఈ గణపతికి ఉత్తరంలో రాసి హుండీలో వేస్తే చాలు. గణపయ్యే దానికి పరిష్కారం చూపిస్తాడని నమ్మకం. ఈ ఆలయం పేరు త్రినేత్ర గణపతి ఆలయం.. ఇక్కడ ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం.. ఈ వినాయకుడి గుడి పేరు…