దేశ వ్యాప్తంగా వినాయకుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిమజ్జనం చేస్తున్నారు… ఇక ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన అంటే గురువారం రోజున వినాయక నిమజ్జనం జరుగుతుంది..అయితే వినాయకుడి విగ్రహాన్ని పెడుతున్న సమయంలో ఎలాంటి నియమాలు పాటించామో అలాగే నిమజ్జనం సమయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. వినాయకుడి పూజకు ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.…