టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (68) జూలై 28న హైదరాబాద్‌ల్లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయనకు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు (జూలై 30)న అంటే నేడు ఢిల్లీలో నిర్వహించనున్నారు. తండ్రి మరణవార్త పాయల్ ఆవేదనతో సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె రాసిన ఎమోషనల్ పోస్ట్…