తమిళ విలక్షణ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. తెలుగులో కూడా ఆయనకు మార్కెట్ ఎక్కువగానే ఉంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా మరో భారీ సినిమాలో నటిస్తున్నాడు.. విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో రియా శిబు నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘వీర ధీర శూరన్’.. విక్రమ్ 62 వ సినిమాగా…