Home
Vijayashanthi
Vijayashanthi News
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
Off The Record: నేను ఆశించింది ఇవ్వట్లేదు కాబట్టి… నేనింతే అన్న ధోరణిలో కొంతమంది నేతలున్నట్టు భావిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. అలాంటి వాళ్ళలో విజయశాంతి ఒకరన్నది ముఖ్య నేతల ఫీలింగ్ అట. గడిచిన కొద్ది రోజులుగా అడపా దడపా విజయశాంతి చేస్తున్న ట్వీట్స్ కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేలా ఉన్నాయని అంటున్నారు. తాజాగా… షాబాద్ ఘటనపై విజయశాంతి ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టారు. అందులో ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయని pcc… -
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
Vijayashanthi: రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘోర హత్యాకాండపై ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి సోషల్ మీడియా (ఫేస్బుక్) వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఉదంతంలో ప్రధాన నిందితుడు జైల్లో ఆత్మహత్య చేసుకోవడంతో కేసు ముగిసిపోయిందని పోలీసులు భావించడం సరికాదని ఆమె హితవు పలికారు. గతంలోనే ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో (POCSO) కేసులో అరెస్టయిన నిందితుడు రాజ్‌కుమార్.. అంత సులభంగా బెయిల్‌పై బయటకు రావడానికి స్థానిక పోలీసుల తీవ్ర నిర్లక్ష్యమే కారణమని… -
Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
Vijayashanthi : ప్రైవేట్ కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. న్యాయస్థానం ఇచ్చిన ఈ ఆదేశాలను గౌరవించి, వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ఫీజుల బకాయిల కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, వారి విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రమాణాలు… -
Off The Record : ఎమ్మెల్సీ విజయశాంతి ఎక్కడ..?
ఎక్కడ…? మేడం ఎక్కడ…..? అసలేమైపోయారు? ఇలా వచ్చారు… అలా పదవి కొట్టేశారు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. ఎంత హైకమాండ్ కోటాలో పోస్ట్ వస్తే మాత్రం ఇలా గాయబ్ అయిపోతారా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ హాట్‌గా జరుగుతున్న చర్చలివి. ఇంతకీ…. వాళ్ళంతా ఏ మేడమ్ కోసం వెదుకుతున్నారు? పార్టీ ఆమెను పట్టించుకోవడం లేదా? లేక ఆమే లైట్ తీసుకుంటున్నారా? లెట్స్ వాచ్. రాజ్యసభ అభ్యర్థి ఎంపిక గురించి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో గట్టి చర్చే… -
Vijayasanti : రాములమ్మ పవర్.. ఇండస్ట్రీలో ఒకటే రచ్చ..
Vijayasanti : విజయశాంతి చేసిన ఒక్క కామెంట్ ఇండస్ట్రీలో రచ్చ లేపింది. పెద్ద హీరోలను, డైరెక్టర్లు, నిర్మాతలను కదిలిస్తోంది. అందరూ ఒకటే విషయంపై చర్చ జరుపుతున్నారు. ఇంతకీ రాములమ్మ దేనిమీద ఇంత పెద్ద రచ్చ లేపిందో తెలుసా.. అదే నెగెటివ్ రివ్యూల మీద. ఈ నెగెటివ్ రివ్యూల మీద గతంలో చాలా మంది మాట్లాడినా.. ఇంత రచ్చకు దారి తీయలేదు. అది వారి అభిప్రాయం అన్నట్టే ఇండస్ట్రీ మౌనంగా ఉండిపోయింది. సన్నాఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లో… -
Vijayashanti : హీరోలనే కాదు.. హీరోయిన్లనూ గౌరవించండి : విజయశాంతి
Vijayashanti : అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరమీదకు వచ్చింది. సర్కారు వారి పాట సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తాజాగా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో పలకరించింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పాత్ర దక్కింది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె మెరిసింది. ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మీడియాకు స్పెసల్ రిక్వెస్ట్ చేసింది. ‘చాలా సార్లు… -
Vijayashanti : వాళ్లు కూడా బతకాలి కదా.. ఆ హీరోయిన్లపై విజయశాంతి కామెంట్
Vijayashanti : టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే పేరు వినగానే అందరికీ ఎవరు గుర్తుకు వస్తారు.. అంటే ఇప్పుడు చాలా మంది పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ బిరుదు పుట్టిందే విజయశాంతితో. అప్పట్లో ఆమెకు మాత్రమే ఈ బిరుదు ఉండేది. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్లు చేస్తూ ఆమె ఈ బిరుదు సంపాదించుకుంది. అయితే ఆమె తర్వాత ఈ ట్యాగ్ చాలా మంది హీరోయిన్లు పెట్టేసుకున్నారు. దానిపై తాజాగా విజయశాంతి స్పందించింది. నేను సినిమాల్లో… -
Tollywood : సినిమాలో దమ్ముంటే ట్రోల్స్ ఆపుతాయా..?
Tollywood: సినిమా ఇండస్ట్రీలో ఈ నడుమ ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. ‘మా సినిమాను చంపేస్తున్నారు’. నెగెటివ్ ట్రోల్స్, నెగెటివ్ రివ్యూలతో మంచి సినిమాను తొక్కేస్తున్నారంటూ నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు, చివరకు హీరోలు కూడా ఇదే మాట అనేస్తున్నారు. ఇంకొన్ని సార్లు అయితే చిన్న సినిమాను చంపేస్తున్నారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీకి జడ్జి ఎవరు.. ప్రేక్షకులే కదా. ప్రేక్షకులు ఇచ్చిందే తీర్పు. వాళ్లకు నచ్చితే ఏ సినిమాను అయినా లేపుతారు. నచ్చకపోతే ఎంత పెద్ద… -
NKR 21 : అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఓవర్శీస్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వచ్చిన ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇదివరకే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రీ… -
Arjun Son Of Vyjayanthi : అర్జున్ s/o వైజయంతి ట్రైలర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
Arjun Son Of Vyjayanthi : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న మూవీ అర్జున్ s/o వైజయంతి. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తల్లి, కొడుకుల అనుబంధంను హైలెట్ చేస్తూ దీన్ని కట్ చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు అయిన వైజయంతి కొడుకు అర్జున్ క్రిమినల్ ఎందుకు అయ్యాడు..…
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..