Home
Vijay Sethupathi
Vijay Sethupathi News
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
Inji Vellam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అంటేనే మూవీ లవర్స్‌కు ఏదో తెలియని ఆసక్తి. అలాంటి దర్శకుడు ఇద్దరు బ్రిలియంట్ యాక్టర్స్ విజయ్ సేతుపతి, సాయి పల్లవిలను పెట్టి సినిమా చేస్తున్నారనే వార్తే ఒక పెద్ద క్రేజ్ అయితే.. ఎలాంటి హడావుడి లేకుండా, చాలా సైలెంట్‌గా ఆ సినిమా షూటింగ్ మొత్తం చకచకా ముగించేయడం ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఇంజి వెల్లమ్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి… -
Box Office War: టాలీవుడ్లోనే అనుకుంటే.. కోలీవుడ్‌లో మరింత హెవీ కాంపిటీషన్!
December 4 Box Office Clash in Kollywood: డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ‘ఫౌజీ’ వాయిదా పడడంతో.. టాలీవుడ్ యంగ్ హీరోలకు లైన్ క్లియర్ అయింది. నాగ చైతన్య, నితిన్, విశ్వక్ సేన్ వంటి హీరోలు డిసెంబర్ ఫస్ట్ వీక్‌పై కన్నేశారు. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఈ పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ఒకే రోజున ముగ్గురు హీరోల సినిమాలు ప్రేక్షకుల… -
Indian Cinema: హీరో వేషాలు బోర్ కొట్టాయా?
Indian Cinema: ఒకప్పుడు మార్కెట్ తగ్గిపోయిన హీరోలు, కెరీర్ చరమాంకంలో ఉన్న సీనియర్ నటులు మాత్రమే నెగెటివ్ రోల్స్ వైపు చూసేవారు. సంజయ్ దత్, బాబీ డియోల్, జగపతి బాబు లాంటి వాళ్లు విలన్లుగా మారి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోవడం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. చేతినిండా స్టార్డమ్, బాక్సాఫీస్ వద్ద తిరుగులేని క్రేజ్ ఉన్నప్పటికీ.. వెండితెరపై హీరోలను ఢీకొట్టేందుకు టాప్ స్టార్స్ ఏమాత్రం వెనకాడటం లేదు. రొటీన్ హీరో పాత్రలతో బోర్ కొట్టకుండా,… -
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
Vijay Sethupathi’s Slum Dog Glimpse Out:మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. తాజాగా మేకర్స్ మరో కీలక అప్డేట్ను పంచుకున్నారు. సీనియర్ నటి జరీనా వహాబ్ ఈ సినిమాలో ‘జుబైదా’ అనే కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘జుబైదాగా జరీనా వహాబ్’ అంటూ మూవీకి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల… -
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
Vijay Sethupathi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. బిగ్‌బాస్ వేదికపై ఆయన చేసిన కొన్ని వైరల్ కామెంట్స్ కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ కామెంట్లు నేరుగా సీఎం విజయ్ను ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రచారం జరిగింది. ఇద్దరు అగ్ర నటుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తిన వేళ, వీటన్నింటికీ విజయ్… -
Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
Vijay Sethupathi: నటుడు విజయ్ సేతుపతి తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.. బిగ్‌బాస్ తమిళ్-10 షోలో విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. ఓ కంటెస్టెంట్ నాయకత్వ శైలిపై మాట్లాడిన సేతుపతి.. హామీలు ఇవ్వడం, బాధ్యతలు స్వీకరించడం, కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడటం నాయకుడి లక్షణాలని వ్యాఖ్యానించారు. సమస్యలు వచ్చినప్పుడు తప్పించుకోవడం నాయకత్వం కాదని.. ప్రతిపక్షాన్ని నిందించడం మాత్రమే నాయకుడి లక్షణం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సేతుపతి… -
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
Mani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త సినిమాకు టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఇంజివెల్లం’ (Inji Vellam) అనే పేరును ఫిక్స్ చేశారు. మలయాళంలో ‘ఇంజి వెల్లం’ అంటే తెలుగులో ‘అల్లం నీరు’ అని అర్థం. టైటిల్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. మణిరత్నం మార్క్‌కు తగ్గట్టుగా ఈ మూవీని ఓ వైవిధ్యమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రచార… -
Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
Slum Dog 33 Temple Road: డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా టబు పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ అనే పవర్… -
Arasan: డైరెక్టర్ వెట్రిమారన్ మైండ్ బ్లోయింగ్ లీక్!
Arasan: కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ – స్టార్ హీరో శంబు కాంబో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘#Arasan’ గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. రా అండ్ రస్టిక్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన వెట్రిమారన్, ఈ సినిమా కోసం ఒక పవర్ఫుల్ బ్యాక్‌డ్రాప్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ వెట్రిమారన్ తన కెరీర్ స్టార్టింగ్‌లో ధనుష్‌తో తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘పొల్లాదవన్’ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ… -
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
భారీ ఎలివేషన్స్, హీరోయిన్స్‌తో రొమాన్స్, రఫ్ లుక్‌లో నలుగురు విలన్స్‌ని ఒంటి చేత్తో మట్టి కరిపించడమే టాలీవుడ్ హీరోయిజం. ఈ కమర్షియల్ ఫార్మాట్‌కి తమిళ్ హీరోస్ కాస్త దూరం. “హీరోస్ అంటే నీట్‌గానే ఉండాలా? మాసిన బట్టలతో మురికివాడల్లో తిరగకూడదా?” అంటూ హీరోయిజానికి కొత్త అర్థం చెప్తున్నారు. టాలీవుడ్ హీరోలు కమర్షియల్ ఫార్మేట్ దాటి సినిమాలు చేయరు, చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేరు. కానీ తమిళ తంబీలు కాస్త డిఫరెంట్ కదా! స్టీరియో టైప్ క్యారెక్టర్లను కాదని…
తాజావార్తలు
-
Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్‌నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?