Vijay LEO Creates New Records in UK with massive advance bookings: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న లియో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ఆయన చివరి సినిమా విక్రమ్ అప్పటివరకు ఉన్న తమిళ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఒక కారణం అయితే విజయ్ కాంబినేషన్ మరో కారణం. ఇక ఈ మూవీ టికెట్…
స్టార్ హీరోతో సినిమా చేయడం అంటే మాటలు కాదు, ఎన్నో కాంబినేషన్స్ చూసుకొని, షెడ్యూల్స్ సెట్ చేసుకొని షూటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ప్రీప్రొడక్షన్ అంతా పక్కాగా జరిగినా కూడా ఇన్ టైములో షూటింగ్ కంప్లీట్ అవుతుందా అంటే 100% అవుతుంది అని చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రతి స్టార్ హీరో కథా ఇదే, సినిమా అనౌన్స్ చేయడం, స్టార్ట్ చేయడం, అది ఎదో ఒక కారణం వల్ల డిలే అవ్వడం. అయితే దళపతి విజయ్ లాంటి…