Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
Jr NTR: సినీ తారలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు GMB Cinemas, విజయ్ దేవరకొండ AVD Cinemas, మాస్ మహారాజా రవితేజ ART Cinemas పేర్లతో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్… -
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
Vijay Deverakonda: ఈ రోజుల్లో ఒక సినిమాలో హీరోగా నిలబడటం ఒక విజయం అయితే, పదేళ్ల పాటు వరుసగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు నిలుపుకోవడం మరో పెద్ద విజయం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే చేసి చూపించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్, నేడు యువతారానికి రోల్ మోడల్ గా నిలిచాడు. విజయాలు, వైఫల్యాలు, విమర్శలు, ప్రశంసలు… ఇలా ఎన్నో మలుపులు… -
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
Prabhas Srinu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో తన సినీ కెరీర్ స్టార్టింగ్ రోజులు, ఫస్ట్ రెమ్యూనరేషన్, అత్యధిక పారితోషికం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నటుడిగా మొదటిసారి అందుకున్న పారితోషికం నుంచి ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ ఎలా నిర్ణయిస్తారో వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తొలి సినిమా ‘మనం’ (నాగార్జున గారి చిత్రం కాదు, పాత చిత్రం) కోసం మొదటిసారి రూ.10 వేల రెమ్యూనరేషన్… -
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
విజయ్ దేవరకొండ, రష్మిక ముచ్చటగా మూడోసారి జతకట్టిన సినిమా ‘రణబాలి’. విజయ్ కు లాస్ట్ హిట్ ‘టాక్సీవాలా’ ఇచ్చిన రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ఒకవైపు హిట్ పెయిర్, మరోవైపు హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రెగ్యులర్ మూవీ కాకుండా పీరియాడికల్ జానర్ తో రూపొందుతోంది. రణబాలి షూటింగ్ మొదలైన వెంటనే సెప్టెంబర్ 11న రిలీజ్ అంటూ ప్రకటించారు నిర్మాతలు. మధ్యలో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోవడంతో షూటింగ్ కు బ్రేక్… -
Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Sing Geetham OTT Release: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వచ్చిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). వైజయంతి మూవీస్ పతాకంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ మూవీ, గత నెల జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా… -
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
Vijay Deverakonda: సినీ తారలు వెండితెరపై మాత్రమే కాదు, సమాజంలో కూడా తమదైన ముద్ర వేయాలని ప్రయత్నించే సందర్భాలు తరచూ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న నటుల ప్రతి అడుగు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అలాంటి నటుల్లో విజయ్ దేవరకొండ పేరు ముందువరుసలో ఉంటుంది. సినిమాల్లో తన ప్రత్యేక నటనతో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న విజయ్, గత కొన్నేళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన సిద్ధిపేటలోని… -
Vijay Deverakonda: మొన్న క్రికెట్ ఇప్పుడు వాలీ బాల్
భారత క్రీడారంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఇప్పటివరకు క్రికెట్, కబడ్డీ వంటి ఆటలకే పరిమితమైన క్రేజ్, ఇప్పుడు వాలీబాల్ వైపు మళ్లింది. ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC) మెన్స్ కప్‌లో భారత వాలీబాల్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా.. తొలిసారిగా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని మూడో స్థానంలో నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగా వాలీబాల్ ఆటకు సరికొత్త ఊపును… -
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
2026 ఫస్ట్ హాఫ్‌లో భారీ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో టాలీవుడ్ ఆశలన్నీ ఆరు పెద్ద సినిమాల పైనే ఉన్నాయి. ఫౌజీ, విశ్వంభర, ఆదర్శ కుటుంబం, కింగ్ 100, ది పారడైజ్, రణబలి.. ఈ సినిమాల బడ్జెట్ దాదాపు 2000 కోట్లకు చేరువలో ఉంది. రికవరీ ఆ రేంజ్‌లోనే ఉంటుందా? ఈ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని గట్టెక్కిస్తాయా, లేక మరొకసారి భారీ నష్టాలకు కారణం అవుతాయా? ప్రభాస్ ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు… -
Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్‌ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్ స్టార్ అవ్వాలంటే కచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ హిట్లు ఉండాలనే ఫార్ములా నడుస్తుంది. కానీ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ రివర్స్ అయ్యాయి. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సాలిడ్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ కూడా లేకపోయినా, ఈ భామకు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో క్రేజీ ఆఫర్లు దక్కుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భాగ్యశ్రీ.. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా తన… -
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
Ranabaali : కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’ చుట్టూ పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. షూటింగ్ సమయంలో విజయ్ దేవరకొండ ఏకంగా ఏడు కారవాన్లు, 50 మంది అసిస్టెంట్స్ కావాలని డిమాండ్ చేశారని, దీనిపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారని, అంతేకాదు ఈ వ్యవహారం నిర్మాతల మండలి వరకు వెళ్లిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం అభిమానుల్లోనూ చర్చకు దారితీసింది. అయితే ఈ వార్తలపై ఇప్పుడు చిత్ర…
తాజావార్తలు
-
Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం!
-
Babar Azam: ఫామ్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
-
CM Chandrababu: కేబినెట్ భేటీ తర్వాతచంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి..
-
GDN : సైలెంటుగా తెలుగులోకి మాధవన్ G D నాయుడు
-
Sheikh Hasina: “నరహంతకురాలు”.. షేక్ హసీనా స్పీచ్‌పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!