‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్.. ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ దర్శకుడు రవి కిరణ్ కోలాతో కలిసి ఒక భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా విడుదలైన ‘డైరెక్టర్ నోట్’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు రవికిరణ్ కోలా ఈ సినిమా గురించి చెబుతూ.. ఇది తన మనసుకు ఎంతో…