యూత్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు. అతనికి సంబంధించిన ఏ న్యూస్ బయటకి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇటివలే లైగర్ సినిమాతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం శివ నిర్వాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ థంబ్స్ అప్ కి సౌత్ బ్రాండ్ అంబాసిడర్…