సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాడు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన పిక్ చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. అందులో విజయ్ ఓ కుర్చీపై, చేతిలో పేపర్లతో, మైక్రోఫోన్ ముందు కూర్చున్నారు. విజయ్ “లైగర్” మూవీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ చాలా రోజుల నుంచి జరుగుతోంది. అయితే ప్రేక్షకులు ఆశిస్తున్నా అప్డేట్స్ మాత్రం ఇంకా రిలీజ్ కాలేదు. దీనిపై విజయ్ అభిమానులు నిరాశను…