Home
Vijay Cm Tamil Nadu
Vijay Cm Tamil Nadu News
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
Vijay Government Trust Vote: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఘన విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో అవసరమైన మెజార్టీకన్నా ఎక్కువ మద్దతు సాధిస్తూ విజయ్ తన బలాన్ని నిరూపించుకున్నారు. నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం విజయ్ బలనిరూపణకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ అనంతరం స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. సాధారణ వాయిస్ ఓటింగ్‌కు భిన్నంగా ఒక్కో… -
JanaNayagan : జననాయగన్ ఓటీటీ రైట్స్ అమెజాన్ రీ-ఎంట్రీ?
తమిళ సూపర్ స్టార్ విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’. ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ కూడా క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఈ చిత్రం డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ప్రకటించిన తేదీకి సినిమా… -
Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
Tamil Nadu: తమిళనాడులో సంచలన విజయం సాధించిన స్టార్ యాక్టర్ విజయ్, సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టడానికి సిద్ధమయ్యారు. బుధవారం ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఆయన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను లోక్ భవన్‌ను కలిశారు. ఇదిలా ఉంటే మొత్తం 243 సీట్లకు గానూ 108 సీట్లను విజయ్‌కు చెందిన టీవీకే గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి మరో 10 మంది ఎమ్మెల్యేలు తక్కువ కావడంతో, కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ఇస్తామంటూ ముందుకు వచ్చింది. కాంగ్రెస్‌కు తమిళనాడులో…
తాజావార్తలు
-
Deepam Row: దీపం ఎందుకు వెలిగించలేదు? మధురై కలెక్టర్‌పై సుప్రీంకోర్టు ఫైర్!
-
Lok Sabha Seats Increase: కేంద్రం కీలక నిర్ణయం..! లోక్‌సభ స్థానాలు 50 శాతం పెంపు.. 2051 వరకు డీలిమిటేషన్ ఫ్రీజ్!
-
Mythri Movie Makers: సౌత్ హిట్ డైరెక్టర్లందరూ మైత్రి చేతిలోనే.. ఏ ఒక్కరినీ వదలట్లేదుగా!
-
Alias Rukmini : ‘అలియాస్ రుక్మిణి’లో శృంగార సన్నివేశాలున్నాయా?.. నిర్మాత దీప్తి షాకింగ్ క్లారిటీ!
-
Indian 3 : ‘ఇండియన్ 3’పై క్రేజీ అప్డేట్.. అప్పుడే మొదలెట్టేశారుగా..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!