నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్ లో రిలీజై థియేటర్స్ లో మంచి రిజల్ట్ ని సొంతం చేసుకుంది. అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో తన ట్రేడ్ మార్క్ కామెడీని దాటి అనీల్ రావిపూడి, తన మాస్ ని పక్కన పెట్టి బా�