మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై మరోసారి లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. గతంలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఇటీవలే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక తాజాగా మరో మలయాళ హీరోయిన్, విజయ్ బాబుపై ఆరోపణ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. విజయ్ బాబు, తనను ఎంతలా వేధించాడో తెలుపుతూ సోషల్ మీడియాలో ఏకరువు పెడుతూ పోస్ట్ పెట్టింది. ” నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం…