“హిట్ 3” సినిమా మే ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సాధించింది. అయితే ఈ సినిమాలో నటించిన నాని ఇప్పటివరకు ఇంత వైలెంట్‌గా కనిపించలేదని ప్రేక్షకులందరూ ఫీల్ అవుతున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో అడవి శేషు, ఈ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉండగా, ఆమె కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అయితే వెంటనే అడవి శేషు…