Maruti Suzuki Victoris: మారుతీ సుజికి (Maruti Suzuki) నుంచి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన విక్టోరిస్ (Victoris) ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్‌లో రూ. 10.50 లక్షల నుండి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఈ ఎస్‌యూవీ (SUV) అమ్మకాలు సెప్టెంబర్ 22 నుండి అధికారికంగా మొదలుకానున్నాయి. అయితే, ఇప్పటికే బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ ఎస్‌యూవీ గ్లోబల్ ఎన్‌క్యాప్, భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో పూర్తి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. దీనితో ఇది మారుతి సుజుకి నుంచి…