మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ లో ఆ గ్రేస్. ఈజ్ అలాగే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్…