వెట్రిమారన్, ధనుష్ అనే కాంబినేషన్ వినగానే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో-డైరెక్టర్ గుర్తొస్తారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కలిసి పని చేస్తున్న ఈ ఇద్దరూ… ఒకరిని ఒకరు నమ్మి, ఒకరి టాలెంట్ ని ఇంకొకరు వాడుకుంటూ మ్యూచువల్ గా గ్రో అయ్యారు. ధనుష్ ని యాక్టర్ గా వెట్రిమారన్ నిలబడితే, వెట్రిని ధనుష్ సినిమాలు స్టార్ డైరెక్టర్ ని చేశాయి. అసురన్ సినిమాతో ఇద్దరూ నేషనల్ అవార్డ్స్ అందుకోని సెన్సేషన్ క్రియేట్…