Home
Venu Udugula
Venu Udugula News
-
Venu Udugula: ఇద్దరూ పరిచయమే కానీ.. మంగ్లీ కేసుపై వేణు ఉడుగుల కీలక ప్రకటన!
Venu Udugula: ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా సహా కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో తన పేరు మీద తిరుగుతున్న వివాదాలపై ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ, అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టతనిచ్చారు. మంగ్లీ కేసుకు సంబంధించి వేణు ఉడుగుల పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ ఘటనలో ఆయనకు ప్రమేయం… -
Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి.. వెంటాడుతున్న నేటివిటీ ప్రాబ్లమ్
Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి.. ఇప్పుడు సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న మూవీ ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏకంగా తొమ్మిది సినిమాలతో పోటీ ఉన్నా సరే రాజు వెడ్స్ రాంబాయి అదరగొడుతోంది. అన్ని సినిమాల కంటే దీని మీదనే మంచి హైప్ క్రియేట్ అయిపోయింది. అంచనాలకు తగ్గట్టే మూవీ బాగానే ఆడుతోంది. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో, డోలాముఖి సుబల్టర్న్… -
Tollywood : మెల్లగా తెలుగు మార్కెట్ లో పాగా వేస్తున్న ఇద్దరు స్టార్ హీరోలు
మమ్ముట్టి సన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తెలుగులో మాత్రం తనకంటూ ఓన్ మార్కెట్ అండ్ ఐడెంటిటీనీ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. మహానటితో తనపై ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్‌ని సీతారామంతో చెరిపేసుకున్న దుల్కర్ టాలీవుడ్‌ను సెకండ్ హౌస్‌గా మార్చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా తనను తెలుగు హీరోగా ఓన్ చేసుకోవడంతో మార్కెట్ మరింత పెంచుకునేందుకు ఇక్కడ దర్శకులతో కొలబరేట్ అవుతున్నాడు. వెంకీ అట్లూరీతో లక్కీ భాస్కర్ హిట్ తర్వాత ఇప్పుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఓ తార’ చేస్తున్నాడు.… -
Sai Pallavi : విరాటపర్వం సినిమా పై ఆసక్తి కర పోస్ట్ చేసిన సాయిపల్లవి..
`విరాటపర్వం` చిత్రంలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.చివిరి వరకు ఎంతో ఎమోషనల్‌గా సాగే ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర ను వేసుకుంది.ఆ పాత్రలో సాయిపల్లవి జీవించిందని చెప్పాలి.వెన్నెల పాత్రకి సాయి పల్లవి ప్రాణం పోసింది. విమర్శల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. `విరాటపర్వం` సినిమాలో ఆమె నటనే సినిమాకు ప్లస్ గా మారింది.. ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంతగా ఆడలేదు, కానీ విమర్శలకు నుంచి ఎన్నో… -
Dhanush: వేణు ఉడుగుల దర్శకత్వంలో ధనుష్!?
ధనుష్ తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ తీస్తున్న 'సర్' షూటింగ్ పూర్తయింది. -
Suresh Babu: విరాటపర్వం తప్పక చూడాల్సిన సినిమా
వాయిదాల మీద వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రానా దగ్గుబాటు, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని అన్నారు. ‘‘ఇది (విరాటపర్వం) నా బ్యానర్లో వచ్చిన మొదటి బయోపిక్. ఈ… -
Rana Daggubati: నేను లేనప్పుడు సాయిపల్లవిని మాట్లాడించారు.. నేను ఉంటే వేరేలా ఉండేది
ప్రస్తుతం హీరోయిన్ సాయి పల్లవి వివాదం నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే.. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా వాటికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ కేసుపై సాయి పల్లవి స్పందించింది.గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇది వివాదాలకు సమాధానం చెప్పే వేదిక కాదని, దానికి తగిన… -
Sai Pallavi: ‘విరాటపర్వం’ నా ఫిల్మోగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ సినిమా!
తన ఫిల్మోగ్రఫీలో ‘విరాటపర్వం’ సినిమా చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని సాయి పల్లవి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. ఎందుకంటే.. ఒక రియల్ లైఫ్ రోల్లో తాను నటించడం ఇదే తొలిసారి అని, ఇలాంటి పాత్ర చేయడం వల్ల తాను గొప్ప ఫీలింగ్‌ని అనుభూతి చెందానని, సినిమా చూస్తున్నప్పుడు మీరూ (అభిమానుల్ని ఉద్దేశిస్తూ) అలాంటి ఫీలింగే పొందుతారని తెలిపింది. ఇంత గొప్ప పాత్రలో తనని ఊహించినందుకు, నటించే ఆఫర్ ఇచ్చినందుకు దర్శకుడు వేణు ఊడుగులకి ధన్యవాదాలు చెప్పింది. టెక్నీషియన్స్ అందరూ… -
Sai Pallavi: మీరు ఇస్తున్న ప్రేమను ఈ సినిమాతో తిరిగి ఇచ్చేస్తున్నా
రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 1990ల సమయంలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ‘విరాటపర్వం’ ఆత్మీయ వేడుక ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించారు. ఈ వేడుక లో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ” ఇక్కడ ఎలా మనం భద్రకాళి టెంపుల్ కి… -
LIVE: ‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక
https://www.youtube.com/watch?v=I6rODNMKZ20
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!