Venu Swamy React on Naga Chaitanya and Sobhita Dhulipala’s Comments: ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓవైపు సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, మరోవైపు పూజలు చేస్తూ.. ఆయన కూడా ఓ సెలబ్రిటీ అయిపోయాడు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ జగన్ గెలుస్తాడని చెప్పి.. బొక్కబోర్లా పడ్డాడు. దీనిపై విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్న వేణుస్వామి.. ఇకపై తాను సెలబ్రిటీల జాతకం అస్సలు చెప్పనని ప్రకటించాడు. అయితే తాజాగా నాగచైతన్య-శోభిత…