Home
Venky Re Release
Venky Re Release News
-
Venky Re Release: అరేయ్ ఎవర్రా మీరంతా.. ఏంట్రా ఈ అరాచకం
Venky Re Release: ఇప్పుడు వస్తున్న సినిమాలకు చాలామంది కుటుంబాలను తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. చిన్నపిల్లలతో కలిసి సినిమా చూడలేని పరిస్థితి. శృతిమించిన శృంగారం, మితిమీరిన హింస.. ఇవే ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ, అప్పట్లో రిలీజ్ అయిన సినిమాలు గురించి మాట్లాడుకుంటే.. కుటుంబం మొత్తం ఎన్నిసార్లు సినిమాకు వెళ్లినా మనసంతా ఆనందం నింపుకొని, కష్టాలను, కన్నీళ్లను మర్చిపోయి.. థియేటర్ బయటకు నవ్వుకుంటూ వచ్చేవారు. ఇక ఆ సినిమాలే సినిమాలు. -
Venky Re Release: నిప్పు నాగరాజు గారు.. వెంకీ గ్యాంగ్ వస్తుంది.. టికెట్స్ చూడాలి మరి
Venky Re Release: ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ల హడావిడి కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తుంది. కొత్తలో అయితే .. మా హీరో ఓల్డ్ సినిమా వస్తుంది అని ఫ్యాన్స్ హడావిడి చేయడం, థియేటర్ ను తగలబెట్టడం కూడా చూసాం. ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ కు అయితే నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అని చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ ఆ సినిమాను అప్పుడు బ్లాక్ బస్టర్ చేశారు. -
Venky Re Release: గజాలా గెట్ రెడీ.. వెంకీ మళ్లీ వస్తున్నాడు!
Venky Re Release: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ ఎప్పటికప్పుడు మెంటల్ ఎక్కిస్తోంది. ఇప్పటికే రీరిలీజైన పలు సినిమాలు మరోసారి మంచి కలెక్షన్లు కూడా రాబడుతున్న వైనం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా ఓ సినిమాను కూడా రీరిలీజ్ చేయాలన్న డిమాండ్ ప్రేక్షకుల తరపున బాగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. -
Venky Re Release: వెంకీ రీరిలీజ్.. సీట్లు జాగ్రత్తమ్మా
Venky Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను 4k ప్రింట్లతో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ లను కూడా అభిమానులు కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నంత గ్రాండ్ గా హంగామా చేయడం మాత్రం విశేషం.
తాజావార్తలు
-
National Unity Day: వికసిత్ భారత్‌కు నశా ముక్త్ భారత్ అవసరం.. సర్దార్ పటేల్ జయంతి వేళ అమిత్ షా పిలుపు!
-
Tata Punch: టాటా పంచ్ కొత్త మోడల్ వచ్చేసింది.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!