టాలీవుడ్ లో ఎంటర్టైనర్ పరంగా ఉన్న ఎవర్ గ్రీన్ సినిమాల్లో ఒకటి శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వెంకీ సినిమా ఒకటి. రవితేజ, స్నేహ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇప్పటికి రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఇకపోతే ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ రావచ్చన్న వార్త బయటకు వచ్చింది. ఈ విషయంపై తాజాగా డైరెక్టర్ శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో వెంకీ సీక్వెల్ గురించి మాట్లాడారు. వెంకీ…