శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత, చల్లని గాలులు, తక్కువ సూర్యకాంతి కారణంగా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా సవాలుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా మీ శరీరంలో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండ ఉంటాయి. కొన్ని కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా…