దేవర అనే సినిమాతో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆయన ప్రస్తుతం వార్ అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఆయనను ఢీకొట్టే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వీరేంద్ర రఘునాథ్ అనే…