సోషల్ మీడియా పోస్టుల విఫరీత ధోరణలు కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం వారసులు, పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతీ మహలక్ష్ముమ్మను కూడా వదిలిపెట్టలేదు. తనపై సోషల్ మీడియా వేదిగా అమానవీయ పోస్టులు పెడుతున్నారని, తన సంతానంపై వస్తున్న నిందలను నివృత్తి చేసేందుకు డిఎన్ఏ టెస్టులు చేసి వాస్తవాలు వెల్లడించాలంటూ సీఎంను కోరడం సంచలనం కలిగిస్తోంది. నాలుగేళ్ళుగా తనపై ప్రత్యర్ధులు ఇష్టాను సారంగా ఆరోపణలు చేస్తూ, తన వ్యక్తిత్వాన్ని హననం…