నందమూరి నటసింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర సింహా రెడ్డి’. జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చెయ్యగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని బ్యాంక్ రోల్ చేశారు. మరో 10 రోజుల్లో ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్, ‘వీర సింహా రెడ్డి’ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. దాదపు 1:45 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ…