ఆరేళ్ళ క్రితం సహజ నటి జయసుధ, నిర్మాత నితిన్ కపూర్ తనయుడు శ్రేయాన్ హీరోగా టాలీవుడ్ లోకి ‘బస్తీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో అతను నటనకు గుడ్ బై చెప్పేశాడు. అయితే అదే సమయంలో జయసుధ మరో కుమారుడు నిహార్ కపూర్ ను చూసిన వాళ్ళు… అతనితో విలన్ పాత్రలు చేయిస్తే బాగుంటుందనే సలహా ఇచ్చారు. ఆరు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉండే నిహార్ కపూర్ ఇప్పుడు…