ఐపీఎస్ ఆఫీసర్ వీసీ సజ్జనార్ పేరు చెప్పగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’ అనే. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎన్నో ఎన్‌కౌంటర్‌లు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మళ్లీ తుపాకీ పట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని తెలంగాణ గన్ అండ్ పిస్టల్ అకాడమీ (TGPA)లో జరిగిన ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు బృందంతో కలిసి పిస్టల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. Also Read: Kodanda Reddy: మాట…