రీసెంట్ గా టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలయింది. నార్కోటిక్స్ అధికారులు మరియు పోలీసులు వరుసగా డ్రగ్స్ అనుమానితులపై రైడ్ చేస్తూ హైదరాబాద్ లో పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు..గతంలో నిర్మాత కెపి చౌదరిని అరెస్ట్ చేయడం జరిగింది.. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన సుశాంత్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.అలాగే తాజాగా హీరో నవదీప్ కి కూడా డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నట్లు నార్కోటిక్ పోలీసులు ఆరోపించారు.ఈ తరుణంలో నార్కోటిక్స్…